విద్యార్థులకు నిపుణుల సూచనలు:
మీరు ఏ పరీక్షకు సిద్దం అవుతున్న సరే ముందుగా సిలబస్ ఫై పూర్తిగా అవగాహన పెంచుకోవడం మంచిది. దీని వలన మీరు కచ్చితమిన ప్రణాళికను రూపొదించుకోవచ్ఛు .